అనకాపల్లి: అనుమానాలు అనేకం

70చూసినవారు
అనకాపల్లి: అనుమానాలు అనేకం
అనకాపల్లి జిల్లా పరవాడ రాంకీ ఫార్మా సిటీలో బుధవారం అర్ధరాత్రి దాటిన తరువాత సాయి శ్రేయాస్‌ కంపెనీలో విషవాయువులు పీల్చి ఇద్దరు సేఫ్టీ అధికారులు చనిపోయిన ఘటనపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. యాజమాన్యం ఉద్యోగుల పట్ల కక్షసాధింపు ధోరణితో వ్యవహరిస్తున్నదని, ఎవరైనా పని గంటలు, హక్కుల కోసం ప్రశ్నిస్తే వారిని వెంటనే ఉద్యోగంలో నుంచి తొలగిస్తున్నదనే ఆరోపణలు కూడా ఉన్నాయి.

సంబంధిత పోస్ట్