అనకాపల్లి: అందుబాటులో పదవ తరగతి మార్కుల మెమోలు

82చూసినవారు
అనకాపల్లి: అందుబాటులో పదవ తరగతి మార్కుల మెమోలు
ఈ ఏడాది నిర్వహించిన ఎస్. ఎస్. సీ ఫలితాలకు సంబంధించిన షార్ట్ మెమోలు పాఠశాల విద్యాశాఖ వెబ్ సైట్ లో అందుబాటులో ఉన్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి అప్పారావు నాయుడు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉన్నత పాఠశాలల హెచ్ఎంలు తమ స్కూల్ లాగిన్ తో మెమోరాండం డౌన్లోడ్ చేసి సంతకాలతో కాపీలను విద్యార్థులకు అందజేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్