అనకాపల్లి: సీసీ రోడ్లు పరిశీంచిన ఎంపీపీ గొర్లి సూరిబాబు

52చూసినవారు
అనకాపల్లి: సీసీ రోడ్లు పరిశీంచిన ఎంపీపీ గొర్లి సూరిబాబు
అనకాపల్లి తుమ్మ పాలగ్రామం గవరపేట వీధి శివాలయం నుండి బొజ్జనకొండ వరకు జరుగుతున్న సీసీ రోడ్డు పనులను ఎంపీపీ గొర్లి సూరిబాబు పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, నూతన రోడ్లుకు మండల పరిషత్ నిధుల నుండి రూ.20 లక్షలు మంజురు చేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కట్ట పెంటయ్య నాయుడు, వైస్ ఎంపీపీ ఇల్లూరి సూర్యకుమారి చంద్రశేఖర్ ఎంపీటీసీ పంచదారల కన్నారావు, పన్నీర్ వెంకటలక్ష్మి, పీల బుజ్జి, పీ లా విశ్వేశ్వరరావు అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్