అనకాపల్లి: 25న ప్రజానాట్యమండలి జిల్లా మహాసభలు

71చూసినవారు
అనకాపల్లి: 25న ప్రజానాట్యమండలి జిల్లా మహాసభలు
జూన్ 25 న అనకాపల్లి పట్టణం వై. విజయ్ కుమార్ మీటింగ్ హల్, లో జరిగే ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి అనకాపల్లి జిల్లా ప్రధమ మహాసభను జయప్రదం చేయాలని ఆసంఘం జిల్లా సమితి నాయకులుకొండూరువీరచారి పిలుపునిచ్చారు. బుధవారం అనకాపల్లి సిపిఐ కార్యాలయంలో సంఘం సమావేశం జరిగింది. అనంతరం మహాసభలు కర్ర పత్రం విడుదల చేశారు. కార్యక్రమం లో గొర్లి దేముడు బాబువెంకటేశ్వర్లు, కోరిబిల్లి శంకర్ రావు, పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్