అనకాపల్లి: బాణాసంచా తయారీ కేంద్రాలపై సేఫ్టీ ఆడిట్

63చూసినవారు
అనకాపల్లి: బాణాసంచా తయారీ కేంద్రాలపై సేఫ్టీ ఆడిట్
అనకాపల్లి జిల్లాలో బాణాసంచా తయారీ కేంద్రాలపై నిఘా, నియంత్రణపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కైలాసపట్నంలో భారీ పేలుడు తర్వాత అధికార యంత్రాంగం కదిలింది. రాష్ట్రవ్యాప్తంగా బాణాసంచా తయారీ కేంద్రాల్లో సేఫ్టీ ఆడిట్ చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

సంబంధిత పోస్ట్