అనకాపల్లి: మురికి కాలువ నిర్మాణం పనులు చేపట్టాలి: కోన డిమాండ్

67చూసినవారు
మూలపేట గ్రామంలో ఈగల వారి వీధిలో మురికి కాలువలు నిర్మాణం పనులు చేపట్టాలని గ్రామ అభివృద్ధి కమిటీ కన్వీనర్ కోన లక్ష్మణ డిమాండ్ చేశారు. శుక్రవారం గ్రామంలో నిర్మాణం పనులు నిలిపి వేసిన స్టలంలో ఆయన కాలనీ ప్రజలతో కలిసి పర్యటించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ 2నెలలు కావస్తున్నా నేటికీ కాలువ పనులు చేపట్టలేదని, దీనిపై అధికారులు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాపోయారు.

సంబంధిత పోస్ట్