చోడవరం కోర్టు సముదాయంలో తొమ్మిదవ అదనపు జిల్లా జడ్జి కె రత్నకుమార్, నాల్గవ అదనపు జిల్లా జడ్జి నాగేశ్వరరావును జిల్లా ఎస్పీ తుహీన్ సిన్హా గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా పరిధిలో గంజాయి అక్రమ రవాణా కేసులు హత్య నేరాలను న్యాయమూర్తులకు ఎస్పీ వివరించారు. నేరాల నియంత్రణకు పోలీసులు చేపడుతున్న చర్యలను వివరించారు.