అనకాపల్లి: దొంగ గెడ్డ సమస్య పరిష్కారం చేయాలి

7చూసినవారు
అనకాపల్లి: దొంగ గెడ్డ సమస్య పరిష్కారం చేయాలి
అనకాపల్లి మండలం సత్యనారాయణపురం గ్రామ పంచాయితీలో దొంగ గెడ్డ సమస్య పరిష్కారంచేయాలనీ గ్రామ జనసేన నాయకులు ఉగ్గిన వాసు కోరారు. ఆదివారం అనకాపల్లి పట్టణం జనసేన కార్యాలయంలో పార్టీ నియోజకవర్గం ఇన్చార్జ్ భీమరశెట్టి రాంకీకి వినతిపత్రంఅందచేశారు. అలాగే మూలపేట గ్రామంలో త్రాగునీరు లేక ప్రజలు యిబ్బందులు పడుతున్నారు అని తక్షణమే సమస్య పరిష్కారం చేయాలనీ కోరారు. కార్యక్రమం లో ఉప్పలసంతోష్, దిలీప్ కుమార్, కోటిపల్లి తేజ ఉన్నారు.

సంబంధిత పోస్ట్