పల్లా ప్రమాణ స్వీకారంలో పాల్గొన్న అనకాపల్లి తెలుగు తమ్ముళ్లు

79చూసినవారు
పల్లా ప్రమాణ స్వీకారంలో పాల్గొన్న అనకాపల్లి తెలుగు తమ్ముళ్లు
గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం పార్టీ రాష్ట్ర అద్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేసిన గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ప్రమాణ స్వీకార ఉత్సవంలో అనకాపల్లి నుంచి తెలుగు తమ్ముళ్లు తరలి వెళ్లారు. అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే, టిడిపి ఇన్చార్జ్ పీలా గోవింద ఆధ్వర్యంలో పార్టీ నాయకులు పీలాశ్రీనివాసరావు, కొణతాల రత్నకుమారి, కాయల మురళి తదితరులు తరలి వెళ్లి పల్లాశీను ను అభినందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్