అనకాపల్లి: మంగళగిరి ప్రజా వేదికలో పాల్గొన్న చైర్మన్

85చూసినవారు
అనకాపల్లి: మంగళగిరి ప్రజా వేదికలో పాల్గొన్న చైర్మన్
గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం జరిగిన ప్రజా వేదిక కార్యక్రమంలో రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ & ఇన్ఫ్రాస్ట్రాక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ, రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో కలసి పాల్గొని ప్రజల వద్ద నుండి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్బంగా ప్రజల నుండి స్వీకరించిన సమస్యలను తెలుసుకొని సంబంధిత అధికారులకు తెలిపారు.

సంబంధిత పోస్ట్