చీడికాడ: నూకాలమ్మ ఆలయంలో చోరీ

76చూసినవారు
చీడికాడ: నూకాలమ్మ ఆలయంలో చోరీ
చీడికాడ మండలంలోని నూకాలమ్మ ఆలయంలో గురువారం చోరీ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఆలయ ప్రధాన ద్వారం గ్రిల్స్ పగలగొట్టి హుండీ తెరిచారు. భక్తులు కానుకల రూపంలో సమర్పించిన నగదును ఎత్తుకుపొగా చిల్లర వదిలేశారు. కొత్త అమావాస్య జాతర నుంచి సమర్పించిన కానుకలు హుండీలో ఉన్నట్లు గ్రామస్థులు చెప్పారు.

సంబంధిత పోస్ట్