అనకాపల్లి: వాట్సాప్ గవర్నెన్స్ కరపత్రాన్ని ఆవిష్కరించిన కలెక్టర్

56చూసినవారు
అనకాపల్లి: వాట్సాప్ గవర్నెన్స్ కరపత్రాన్ని ఆవిష్కరించిన కలెక్టర్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన "మన మిత్ర- ప్రజల చేతిలో ప్రభుత్వం" (వాట్సాప్ గవర్నెన్స్ ) కరపత్రాన్ని అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ మంగళవారం తన ఛాంబర్ లో ఆవిష్కరించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ విజయ క్రిష్ణన్ మాట్లాడుతూ పౌర సేవలను సులభతరంగా ప్రజలకు అందించడమే వాట్సాప్ గవర్నెన్స్ లక్ష్యమని తెలియజేస్తూ వాట్సాప్ నందు 9552300009 నెంబర్ ను మనమిత్ర పేరుతో నమోదు చేసుకోవాలని అన్నారు.

సంబంధిత పోస్ట్