అనకాపల్లి జిల్లాలో చల్లబడిన వాతావరణం

61చూసినవారు
అనకాపల్లి జిల్లాలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. గురువారం మధ్యాహ్నం 2 గంటల వరకు బీకరమైన ఎండ వేడిమితో ప్రజలు అల్లాడిపోతున్న తరుణంలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోవడం చల్ల గాలులు వియడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఒకటి, రెండు చోట్ల చిరుజల్లులు కూడా పడడంతో మరింత ఉల్లాసం చెందారు. ఈ మధ్య గత వారం రోజులుగా మధ్యాహ్న సమయంలో కాస్త ఊరట కలగడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్