అనకాపల్లి సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ

79చూసినవారు
అనకాపల్లి సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ
అనారోగ్యంతో బాధడుతున్న పేదలను ఆర్థికంగా ఆదుకోవడానికే సీఎం సహాయనిధి అందిస్తున్నట్టు రాష్ట్ర అర్బన్ కార్పొరేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చైర్మన్ పీడ గోవింద సత్యనారాయణ చెప్పారు. ఆదివారం అనకాపల్లి మండలంలోని భట్లపూడి, శంకరం, రేబాక, గోపాలపురం గ్రామాలలో 12మందికి సీఎం సహాయ నిధి నుండి మంజూరు అయినా రూ.9.50లక్షల చెక్కులను నేరుగా వారి ఇంటికి వెళ్లి అందజేశారు. వీటిని సద్వినియోగించుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్