రాష్ట్ర స్పీకర్ అయ్యన్నపాత్రుని కలిసిన జిల్లా కలెక్టర్ రవి

65చూసినవారు
రాష్ట్ర స్పీకర్ అయ్యన్నపాత్రుని కలిసిన జిల్లా కలెక్టర్ రవి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన శాసనసభాపతిగా ఎన్నికైన చింతకాయల అయ్యన్న పాత్రుడి ని అనకాపల్లి జిల్లా కలెక్టర్ రవి పటాన్ శెట్టి మర్యాదపూర్వకంగా కలిశారు. విజయవాడ నుంచి విచ్చేసిన ఆయనను శనివారం విశాఖ ఎయిర్ పోర్ట్ లో కలిసి శాలువాకప్పి వెంకటేశ్వర స్వామి జ్ఞాపిక బహుకరించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ తో పాటు అనకాపల్లి జిల్లా సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ డాక్టర్ కె. వి మురళీకృష్ణ, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్