ఎల్లుండి అచ్యుతాపురంలో జిల్లా స్థాయి మెగా యోగా: కలెక్టర్

76చూసినవారు
ఎల్లుండి అచ్యుతాపురంలో జిల్లా స్థాయి మెగా యోగా: కలెక్టర్
ఈ నెల 12న అచ్యుతాపురం ఎస్ఈజెడ్‌లో జిల్లాస్థాయి మెగా యోగా నిర్వహించనున్నట్లు అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ తెలిపారు. మంగళవారం లారస్ కంపెనీ అడ్మిన్ కార్యాలయంలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఈనెల 21న విశాఖలో జరిగే ప్రపంచ యోగా దినోత్సవాన్ని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరవుతారని తెలిపారు.

సంబంధిత పోస్ట్