అనకాపల్లి పరిసరాల ప్రాంతాలలో శనివారం సాయంత్రం వర్షం గాలితో కూడిన వడగళ్ళ వాన కురిసింది శనివారం ఉదయం నుంచి విపరీతంగా ఎండకాసి సాయంత్రం ఒక్కసారిగా వర్షం పడటంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. చాలా సంవత్సరాల తర్వాత ఈ వడగళ్ల వాన చూసామని ప్రజలు ఆనంద వ్యక్తం చేశారు. మరోపక్క బీభత్సమైన కాలుతో అనేక చోట్ల చెట్లు నేలకొరిగా, రోడ్లు జలాశయమయ్యాయి.