అంతర్జాతీయ వాసవి క్లబ్ అధ్యక్షుడు ఇరుకుల రామకృష్ణ రెండో విడత అనకాపల్లి జిల్లాలో ఆదివారం పర్యటిస్తున్నట్టు జిల్లా గవర్నర్ కొల్లూరీ పూర్ణిమ తెలిపారు. ఈ సందర్భంగా ఉదయం చోడవరం వాసవి క్లబ్ వాసవి యూత్ క్లబ్ వాసవి వనిత క్లబ్ లను, అనంతరం కసింకోట వాసవి క్లబ్ లో జరిగా కార్యక్రమంలో పాల్గొంటారని తదుపరి నర్సీపట్నంలో ఆయుష్మాన్ క్లబ్, సుఖీభవ క్లబ్ నిర్వహించారు వివిధ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారన్నారు.