మాడుగుల:భారీ వర్షానికి నేలకూలిన స్తంభాలు చెట్లు

79చూసినవారు
మాడుగుల మండలంలో గురువారం మధ్యాహ్నం కురిసిన గాలీ వర్షానికి పలుచోట్ల చెట్లు విద్యుత్ స్తంభాలు నేల కూలాయి. దీంతో విద్యుత్ సరఫరా కూడా అంతరాయం కలిగింది. ముఖ్యంగా సత్యవరం రహదారిలో చెట్లు విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. అటువైపు ఒక ప్రయాణాలు చేయవద్దని సూచిస్తున్నారు. అలాగే పలుచోట్ల చెట్టుకొమ్మలు విద్యుత్ వైర్లపై పడడంతో విద్యుత్ సిబ్బంది తగు చర్యలు చేపట్టారు. ఉదయం తీవ్రంగా ఎండ కాయగా , సాయంత్రం వర్షంతో చలబడింది

సంబంధిత పోస్ట్