హత్య చేసిన యువకుడు ఆత్మహత్య

85చూసినవారు
హత్య చేసిన యువకుడు ఆత్మహత్య
అనకాపల్లి మైనర్ బాలిక హత్య కేసు కీలక మలుపు తిరిగింది అను మానించిన విధంగానే ఆత్మహత్య చేసుకున్నాడు. నిందితుడు సురేష్ గురించి నాలుగు రోజులుగా 12 బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు.పోలీసులు ఈ తరుణంలోనే రాంబిల్లి మండలం కొప్పు గుండు పాలెం లో నిందితుడు బోడాబత్తుల సురేష్ మృతదేహం గురువారం లభ్యం అయ్యింది.మృత దేహాన్ని పోస్ట్‌ మార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.నిందితుడి ఇంటికి సమీపంలోనే మృత దేహంలభించిందని సమాచారం.

సంబంధిత పోస్ట్