అనకాపల్లిలో ఎస్పీ బాలసుబ్రమణ్యం జయంతి వేడుకలు

79చూసినవారు
అనకాపల్లిలో ఎస్పీ బాలసుబ్రమణ్యం జయంతి వేడుకలు
అనకాపల్లి సిద్దార్ధ సోషల్ సర్వీస్, కల్చరల్ అసోసియేషన్ అధ్యక్షులు బల్లా నాగభూషణం ఆధ్వర్యములో బుధవారం గాంధీనగరo ప్రభుత్వ ఎస్. సి. హాస్టల్ లో ప్రముఖ తెలుగు సినీనేపథ్యగాయకుడు ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం 79వ జయంతి వేడుకలను ఘనoగా నిర్వహించారు. ఈ సందర్భంగా హాస్టల్లో గల విద్యార్థులకు తెలుగు సినీ పాటల పోటీలు నిర్వహించి విజేతలకు హాస్టల్ వార్డెన్ భాగమతి రామయ్య చేతుల మీదుగా బహుమతులు అందజేశారు.

సంబంధిత పోస్ట్