నూకంబిక దర్శనానికి విచ్చేయనున్న రాష్ట్ర స్పీకర్ అయ్యన్న

64చూసినవారు
నూకంబిక దర్శనానికి విచ్చేయనున్న రాష్ట్ర స్పీకర్ అయ్యన్న
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్, నర్సీపట్నం శాసనసభ్యులు చింతకాయల అయ్యన్నపాత్రుడు మరి కాసేపట్లో అనకాపల్లి నూకాంబిక ఆలయానికి విచ్చేయనున్నారు. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ఆయన అనకాపల్లి కి చేరుకుని మధ్యాహ్నం 3 గంటలకు అమ్మవారి
ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారని సంబంధిత అధికారులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్