నిర్దేశించిన గృహ నిర్మాణ లక్ష్యాలను పూర్తి చేయాలి

64చూసినవారు
నిర్దేశించిన గృహ నిర్మాణ లక్ష్యాలను పూర్తి చేయాలి
అన‌కాప‌ల్లి జిల్లాలో నిర్దేశించిన గృహ నిర్మాణ లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ విజయ క్రిష్ణన్ గృహ నిర్మాణ శాఖ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయ సమావేశం మందిరంలో గృహ నిర్మాణ శాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 6, 276 రూఫ్ లెవెల్ , రూఫ్ కంప్లీటెడ్, గృహ నిర్మాణాలను వంద రోజుల్లో పూర్తి చేయాలన్నారు

సంబంధిత పోస్ట్