అనకాపల్లిలో వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

51చూసినవారు
వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు బుధవారం అనకాపల్లి పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. సందర్భంగా అనకాపల్లి పార్లమెంట్ కో ఆర్డినేటర్ కరణం ధర్మశ్రీ ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు, మాజీ ఎమ్మెల్యేలు కన్నబాబు రాజు, ఏ అదీప్ రాజు పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్