అల్లూరి: సీదరి సిమ్మో ఆంత్య క్రియాలు

57చూసినవారు
అల్లూరి: సీదరి సిమ్మో ఆంత్య క్రియాలు
అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం గొండేలి పంచాయితీకి చేందిన పిల్లిపుట్టు స్వగృహంలో సీదరి సిమ్మో అంత్యక్రియాలు శనివారం జరిగాయి. ఈ కార్యక్రమంలో పెదబయలు తేలుగుదేశం పార్టి ప్రధాన కార్యదర్శి పి నాగేశ్వరావు, పాడేరు తేలుగుదేశం పార్టీ బుత్ ఇన్ ఛార్జి కిల్లో, భీమన్న, దండకారణ్య విమోచన సమితి రాష్ట కార్యదర్శి, ఎస్, భీమేశ్వరావు ఉద్యగులు, మేధావులు, సర్పంచ్ లు ఎంపీటీసీలు పాల్గోని ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నారు.

సంబంధిత పోస్ట్