అనంతగిరి: అడిషనల్ కమిషనర్ సుడిగాలి పర్యటన

72చూసినవారు
అనంతగిరి: అడిషనల్ కమిషనర్ సుడిగాలి పర్యటన
అనంతగిరి మండలంలోని గురువారం జిల్లా అడిషనల్ కమిషనర్ శివప్రసాద్ ఉపాధి హామీ పథకం విద్యాసాగర్ సుడిగాలి పర్యటన చేశారు. మండలంలోని ఎగువశోభ పంచాయతీలోని మర్దగుడ తదితర గ్రామాల్లో ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టిన తదితర పనులను పరిశీలించారు. ఉపాధి హామీ పథకం ద్వారా పనిచేసిన నీటి నిల్వ గుంటలు, ఆయా పనులకు సంబంధించిన నేమ్ బోర్డులు ఉన్నాయా లేవా అని పరిశీలించారు. ఏపీడీ పవన్, ఏపీఓలు సన్యాసినాయుడు, అర్జున్ తదితరులున్నారు.

సంబంధిత పోస్ట్