అనంతగిరి: మానవ జీవితంలో యోగాపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి

65చూసినవారు
అనంతగిరి: మానవ జీవితంలో యోగాపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అనంతగిరి మండలంలోని మద్దిపాడు, కరకవలస, పొర్లువలస చిలకలగెడ్డలో మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం శ్రామికులు సోమవారం యోగాంధ్రపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈనెల 21వ తేదీన యోగా దినోత్సవం నిర్వహించనున్న నేపథ్యంలో ఉపాధి హామీ శ్రామికులు గ్రామంలో ర్యాలీగా వెళ్లి గ్రామస్తులకు అవగాహన కల్పించారు. మానవ జీవితంలో యోగాపై ప్రతి ఒక్కరికి, అవగాహన ఉండాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్