అనంతగిరి: హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్ణయం వెనక్కి తీసుకోవాలి

84చూసినవారు
అనంతగిరి: హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్ణయం వెనక్కి తీసుకోవాలి
అనంతగిరి మండలంలోని సిపిఎం పార్టీ జన చైతన్య యాత్రలో భాగంగా అనంతగిరి జడ్పీటీసీ దీసారి గంగరాజు పలు గ్రామాలలో గురువారం పర్యటించి సమస్యలపై ఆరా తీశారు. ఆయన మాట్లాడుతూ హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్ణయాలు వెనక్కి తీసుకోవాలని లేనిపక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని సూచించారు. హైడ్రో పవర్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా తీర్మానం చేసి ఈనెల 17న అనంతగిరిలో జరిగే ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్