అనంతగిరి: బైక్ అదుపుతప్పి ఇద్దరికీ తీవ్రగాయాలు

77చూసినవారు
విజయనగరం జిల్లా మెంటాడ మండలంలో మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో అనంతగిరి మండలానికి చెందిన ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. ఆండ్రా ఎస్ఐ సీతారాం తెలిపిన వివరాలు. అనంతగిరి మండలంలోని రొంపల్లి పంచాయతీలోని గూడెంకి చెందిన గెమ్మేల. రాంబాబు, అప్పలస్వామి బైక్పై విజయనగరం వెళ్తుండగా మెంటాడ సమీపంలోని అదుపుతప్పడంతో తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఇద్దరిని 108లో ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని తెలిపారు.

సంబంధిత పోస్ట్