కలెక్టర్ ను కలిసిన ఏపీటీఎఫ్ జిల్లా శాఖ

65చూసినవారు
కలెక్టర్ ను కలిసిన ఏపీటీఎఫ్ జిల్లా శాఖ
నూతనంగా బాధ్యతలు చేపట్టిన అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ ఏ ఎస్ దినేష్ కుమార్ ని ఆంధ్రప్రదేశ్ టీచర్ ఫెడరేషన్ జిల్లా శాఖ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి ఆ శాఖ తరుపున అభినందనలు తెలిపారు. జీవో 3 కి ప్రత్యామ్నాయంగా మరొక జీ. వో. ను కల్పించి, ఆదివాసి ప్రాంతంలోని ఉద్యోగ ఖాళీలను గిరిజన అభ్యర్థులతోనే భర్తీ చేయాలని, ఉద్యోగుల సమస్యలు తీర్చుటకు కలెక్టర్ ఆఫీసులో ప్రత్యేక స్పందన కార్యక్రమం ఏర్పాటు చేయాలని కలెక్టర్ ని కోరడం జరిగింది. దానికి కలెక్టర్ సానుకూలంగా స్పందించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్