విజయవాడలోని కనక దుర్గ అమ్మవారిని రాష్ట్ర జిసిసి చైర్మన్ అరకు పార్లమెంట్ అధ్యక్షుడు కిడారి. శ్రావణ్ కుమార్ శనివారం దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి రాష్ట్ర ప్రజలకు అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. అనంతరం కనకదుర్గమ్మ అమ్మవారి గుడి ఎగ్జిక్యూటివ్ అధికారి సేనానాయక్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. కర్నూలు జిల్లా రెవెన్యూ డివిజనల్ అధికారి సందీప్ కుమార్ తదితరులు ఉన్నారు.