అరకు: ప్రజలకు విద్య,వైద్యం సంపూర్ణంగా అందాలి

4చూసినవారు
అరకు: ప్రజలకు విద్య,వైద్యం సంపూర్ణంగా అందాలి
స్వర్ణాంధ్ర విజన్ @2047 కార్యక్రమంలో భాగంగా అరకు నియోజకవర్గం యాక్షన్ ప్లాన్ ప్రత్యేక సమావేశం శనివారం అరకువేలి మండల కార్యాలయంలో నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, ఆర్టీసీ రీజనల్ చైర్మన్ ధోన్నుదొర హాజరయ్యారు. గిరిజన ప్రాంతాల్లో ప్రజలకు విద్య, వైద్యం పూర్తిగా అందేలా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు.

సంబంధిత పోస్ట్