అరకులోయ: సిబిఎస్ఈ ఫలితాల్లో సత్తాచాటిన అరకు విద్యార్థులు

83చూసినవారు
అరకులోయ: సిబిఎస్ఈ ఫలితాల్లో సత్తాచాటిన అరకు విద్యార్థులు
సిబిఎస్ఈ పది, ఇంటర్ ఫలితాలలో 100% పాస్ తో అల్లూరి జిల్లా లోని అరకులోయ ఏఎస్ఆర్ పబ్లిక్ స్కూల్ విద్యార్ధులు సత్తాచాటారు. సిబిఎస్ఈ ఫలితాలలో స్కూల్ విద్యార్థులు ప్రతిభకనబరచడం ఆనందంగా ఉందని ఆ పాఠశాల సెక్రటరీ బి. రామకృష్ణరాజు (దిలీప్) అన్నారు. ఈ మేరకు విద్యార్ధులను, అధ్యాపకులను పాఠశాల డైరెక్టర్ నరసయ్య, వైస్ ప్రిన్సిపాల్ శ్రీనివాస రాజు అభినందించారు.

సంబంధిత పోస్ట్