ఈనెల 21 తేదీన జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పెదబయలు మండలం పెదకోడాపల్లి పంచాయతీలో సర్పంచ్ చిట్టిబాబు ఆధ్వర్యంలో గ్రామ యోగాంధ్ర ర్యాలీ నిర్వహించారు. యోగతో ఆరోగ్యాన్ని పొందవచ్చునే ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అన్ని వర్గాల ప్రజలు నాయకులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.