డుంబ్రిగుడ మండలంలోని కొల్లాపుట్ పంచాయతీ పరిధి ఆంధ్ర ఒడిస్సా సరిహద్దు గ్రామాల సమస్యలు పరిష్కరించాలని ఆదివారం టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ సివేరి. దొన్నుదొరకు బొడ్లమామిడి గిరిజనులు వినతిపత్రం అందజేశారు. అ వినతిలో భాగంగా సిసి రోడ్లు డ్రైనేజీలు, నూతన గృహాలు మంజూరు చేయాలని గిరిజనులు కోరారు. వాటి సమస్య పరిష్కారానికి ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేస్తున్నమని తెలిపారు. త్వరలో సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.