డుంబ్రిగుడ: కూటమి ప్రభుత్వంతోనే గ్రామాల అభివృద్ధి

73చూసినవారు
డుంబ్రిగుడ: కూటమి ప్రభుత్వంతోనే గ్రామాల అభివృద్ధి
డుంబ్రిగుడ మండలంలోని సాగర పంచాయతీ పరిధి గద్యగుడ పొడ్డగూడ గ్రామాలకు ఉపాధి హామీ పథకం ద్వారా రూ.1.30 కోటితో శుక్రవారం తారురోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. టీడీపీ అరకు నియోజకవర్గ ఆర్టీసీ విజయనగరం రీజినల్ చైర్మన్ సివేరి. దొన్నుదొర పాల్గొని కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వంతోనే గిరి గ్రామాల అభివృద్ధి సాధ్యమని డోలిమోతలు లేని గ్రామాలే ప్రభుత్వ లక్ష్యం అన్నారు.

సంబంధిత పోస్ట్