డుంబ్రిగుడ మండలంలోని కొర్ర పంచాయతీ పరిధి శెట్టిబంధలో గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులు ద్వారా గురువారం నీటి తొట్టెలు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. సర్పంచ్ లక్కే. అర్జున్ సూపర్ ఎంపిటిసి చిరంజీవి పాల్గొని కొబ్బరికాయలు కొట్టి నిర్మాణ పనులను ప్రారంభించారు. వారు మాట్లాడుతూ ఎండాకాలంలో ఎండా తీవ్రత దృష్ట్యా జంతువులు పక్షులకు కూటమి ప్రభుత్వ తాగునీటిని అందించే నీటి తొట్టెలను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.