డుంబ్రిగూడ: పంట పొలాన్ని తలపిస్తున్న వారపు సంత మట్టి రోడ్డు

70చూసినవారు
డుంబ్రిగుడ మండలంలోని అరుకు శుక్రవారం వారపు సంతకు వెళ్లే మట్టిరోడ్డుకు సిసి రోడ్డు నిర్మాణం చేపట్టాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. కురుస్తున్న అకాల వర్షాలతో రహదారి బురదమయమై పంట పొలాన్ని తలపిస్తుండడంతో సంతలో గిరిజనులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని మండిపడుతున్నారు. సంబంధిత అధికారులు సంత నిర్వాహకులు స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని గిరిజనులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్