నాగుపాములతో భయం.. స్థానికుల ఆందోళన

59చూసినవారు
నాగుపాములతో భయం.. స్థానికుల ఆందోళన
విష సర్పాలు జనావాసాల్లోకి వచ్చి భయం పుట్టిస్తున్నాయి. ఇళ్లలో, వాకిట్లో, వాష్ రూమ్లో ఎక్కడ చూసినా పాములు కనిపిస్తున్నాయి. అరకు, పాడేరు ప్రాంతాల్లో మూడు వేరు వేరు చోట్ల నాగుపాములు దర్శనమిచ్చాయి. ఈ భయంకర పరిస్థితి స్థానికులకు ఆందోళన కలిగిస్తోంది. పాములు పగ పట్టాయా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి, ఆందోళనతో పాడేరు వాసులు హడలెత్తుతున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్