ఆరిలోవలో దంచికొట్టిన వర్షం

78చూసినవారు
ఆరిలోవలో దంచికొట్టిన వర్షం
మంగళవారం ఉదయం ఆరిలోవ ప్రాంతంలో భారీ వర్షం కురిసింది. రెండు రోజులుగా ఎండలతో అవస్థలు పడుతున్న ప్రజలకు ఈ వర్షం కొంత ఉపశమనం ఇచ్చింది. ఉదయం 9 గంటల తర్వాత పాత డెయిరీఫారం, హనుమంతువాక, చినగదిలి, బాలాజీనగర్ ప్రాంతాల్లో భారీ వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

సంబంధిత పోస్ట్