హుకుంపేట మండలంలో సీఐ సురేష్ కుమార్ తమ సిబ్బందితో కలిసి మంగళవారం వాహనాలను విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. గంజాయి మత్తుపదార్థాలు సారా అక్రమ ఇసుక ఇతర ప్రాంతాల మద్యం రవాణా కాకుండా తనిఖీలు నిర్వహించారు. డ్రైవింగ్ లైసెన్సు ఇన్సూరెన్స్ వాహనాలకు సంబంధించిన రికార్డులు తప్పనిసరిగా ఉండాలన్నారు. హెల్మెట్ కచ్చితంగా ధరించాలన్నారు.