యు. బొడ్డపుట్టులో నూతన వీధి దీపాలు ఏర్పాటు

61చూసినవారు
యు. బొడ్డపుట్టులో నూతన వీధి దీపాలు ఏర్పాటు
హుకుంపేట మండలంలోని తాడేపుట్టు పంచాయితీ పరిధి యు. బొడ్డపుట్టులో సర్పంచ్ సత్యవతి ఆధ్వర్యంలో శనివారం నూతన వీధి దీపాలు ఏర్పాటు చేశారు. వైస్. సర్పంచ్ శోభన్ బాబు మాట్లాడుతూ.. గత నెలలో కురిసిన వర్షాలకు వీధి దీపాలు కాలిపోయాయి అన్నారు. ఫలితంగా చీకట్లో ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో నూతన వీధి దీపాలు ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు లక్ష్మయ్య, సుబ్బారావు, ఆనంద్ తదితరులున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్