హుకుంపేట: వర్షంతో ఉపశమనం

74చూసినవారు
హుకుంపేట మండలంలోని మఠం పంచాయితీ పరిధి గన్నేరుపుట్టు పరిసర ప్రాంతంలో మోస్తారు నుంచి భారీ వర్షం కురుస్తుంది. ఉదయం నుంచి ఎండ వేడిమితో అల్లాడిపోయిన ప్రజలకు ఆదివారం మధ్యాహ్న సమయంలో కురుస్తున్న వర్షంతో ఉపశమనం లభించింది. అయితే కురుస్తున్న వర్షంతో తొలకరి విత్తనాలతోపాటు కూరగాయలు, వేసవి, వరి పంటలు వేసిన రైతులకు ఎంతో మేలు చేస్తుందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్