హుకుంపేట: సొంత నిధులతో కల్వర్టుకు మరమ్మతులు

61చూసినవారు
హుకుంపేట: సొంత నిధులతో కల్వర్టుకు మరమ్మతులు
హుకుంపేట మండలంలోని బి. బొడ్డపుట్టు పంచాయతీ పరిధి బొర్రమామిడి ములకపుట్టు మధ్య ఉన్న కల్వర్టు నెల రోజులు క్రితం కురిసిన వర్షాలకు కూలిపోయింది. కల్వర్టుకు నిర్మాణం చేపట్టాలని అధికారులకు ఎన్నోసార్లు విన్నవించిన పట్టించుకోకపోవడంతో బొడ్డపుట్టు పంచాయతీ మాజీ ఎంపీటీసీ బాలన్న సర్పంచ్ అచ్చులమ్మ సొంత నిధులతో కొట్టుకుపోయిన కల్వర్టుకు శుక్రవారం మరమ్మతులు చేపట్టారు. ఈ సమస్యపై ఇప్పటికైనా అధికారులు స్పందించాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్