కొంతిలిలో జన్ జాతీయ గౌరవ్ వర్షే కార్యక్రమం

67చూసినవారు
కొంతిలిలో జన్ జాతీయ గౌరవ్ వర్షే కార్యక్రమం
హుకుంపేట మండలం కొంతిలిలో ఆదివారం జరిగిన జన్ జాతీయ గౌరవ్ వర్షే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం పాల్గొన్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పూర్తిస్థాయిలో ప్రజలకు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్