కొయ్యూరు: ఘాట్ రోడ్డులో అదుపు తప్పి ఆటో బోల్తా

60చూసినవారు
కొయ్యూరు: ఘాట్ రోడ్డులో అదుపు తప్పి ఆటో బోల్తా
కొయ్యూరు మండలంలోని శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. మండలంలోని నల్లబిల్లి గ్రామానికి చెందిన మోహన్ రావు, అప్పారావు, నాగేశ్వరరావు, సంజీవరావు, రాజుబాబు తదితరులు ఆటోలో బూదరాళ్ళ గ్రామానికి వెళ్తున్నారు. ఈ క్రమంలో బూదరాళ్ల ఘాట్ రోడ్డులో ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో వారికి తీవ్ర గాయాలు కాగా 108లో పెదవలస ఏరియా ఆసుపత్రికి తరలించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్