పెదబయలు: ప్రతిభ కనబరిచిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు

75చూసినవారు
పెదబయలు: ప్రతిభ కనబరిచిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు
అల్లూరి జిల్లా పెదబయలు మండలం వన్నాడ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు ఏకలవ్య, అంబేద్కర్ గురుకులం, ఏపిఆర్ సెట్ ప్రవేశ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించి సీట్ పొందడం జరిగింది. విద్యార్థుల ప్రతిభకు ఆ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు పి. నవీన్ కుమార్ అందిస్తున్న విద్యా బోధనే అని గ్రామస్థులు, తల్లిదండ్రులు కొనియాడారు.

సంబంధిత పోస్ట్