పెదబయలు: ఘనంగా వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

69చూసినవారు
పెదబయలు: ఘనంగా వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
పెదబయలు మండలంలోని బుధవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా వైయస్సార్ 15వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. పార్టీ మండల అధ్యక్షుడు చంద్రుబాబు కార్యవర్గ సభ్యుడు నాగంనాయుడు వైయస్సార్ విగ్రహానికి పూలమాలు వేసి ఘన నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ గత వైయస్సార్ పాలన హాయంలో విద్యార్థులకు ఫీజు రీయంబర్స్మెంట్ వసతి దీవెన నిరుద్యోగ భృతి వంటి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారని గుర్తు చేశారు.

సంబంధిత పోస్ట్