పెదబయలు: ఆరోగ్యంగా ఉండడానికి ప్రతి ఒక్కరు యోగాసనాలు చేయాలి

79చూసినవారు
పెదబయలు మండలంలోని గుల్లెలులో గిరిజనులు మంగళవారం యోగాంధ్రపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాల్గొన్న ఉప. సర్పంచ్ కూడా. మత్స్యకొండబాబు మాట్లాడుతూ. మానవ జీవితానికి యోగ పరిపూర్ణమైనదని అన్నారు. ఆరోగ్యంగా ఉండడానకి ప్రతి ఒక్కరు రోజు గంట యోగాసనాలు వేయాలన్నారు. జూన్ 21తేదీ వరకు ప్రతి గ్రామంలో యోగాసనాలు చేయాలన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్ రామరావు ఆశా కార్యకర్తలు పిల్లలు ఉన్నారు.

సంబంధిత పోస్ట్