ఈ నెల 17న అరకులోయలో మెగా జాబ్ మేళా

75చూసినవారు
ఈ నెల 17న అరకులోయలో మెగా జాబ్ మేళా
ఏపీఎస్ఎస్డీసీ ఆధ్వర్యంలో అరకులోయ ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు ఈ నెల 17న మెగా జాబ్ మేళా జరుపుతున్నట్లు డిఎస్డీఓ డా రోహిణి తెలిపారు. జాబ్ మేళాలో 10 కంపెనీలు 800 పై చిలుకు ఖాళీలను భర్తీ చేస్తాయన్నారు. పాడేరు డివిజన్ పరిదిలోని పది ఆపై చదువులు చదివిన18 ఏళ్లు పైబడిన వారు అవకాశాన్ని వినియోగించుకోవాలని DSDO కోరారు. ఆసక్తి గల వారు https: //www. naipunyam. ap. gov. in/user-registration లో నమోదు చేసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్